చంద్రపూర్ : ఈనెల 13 న గడ్చిరోలి జిల్లాలోని ధానోర తాలూకా గ్యారట్టి అడవులలో జరిగిన ఎదురు కాల్పులలో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన వి తెలిసిందే. ఆప్రాంతాలనికి కొద్దిదూరంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు దళాలకు మంగళవారం మరోమృతదేహంతోపాటు కొన్ని మారణాయుధాలు లభ్యమైనట్లు గడి జిల్లా యస్పి అంకిత్ గోయల్ ప్రకటించారు.

మృతి చెందిన మావోయిస్టు మావోయిస్టు దళ డి బి సి సభ్యుడు సుఖలాల్ పరచాకే ( 31 ) గా గుర్తించారు. ఈఘటనలో ఇప్పటి -ఎదురు కాల్పులలో మృతి చెందిన వారిసంఖ్య 27 కు చేరుకుంది.

ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్న పోలీసులకు మరిన్నిమృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.