చంద్రపూర్ : మహారాష్ట్ర బల్లార్పర్ వన పరిక్షేత్రంలోని కార్వా ఉప పరిక్షేత్రంలో పులి మృతదేహం లభ్యమైంది. కార్వా అడవుల్లో గస్తీ తిరుగుతున్న అటవీ ఉద్యోగులకు శనివారం మధ్యాహ్నం పులి మృతదేహం కనిపించింది.

వెంటనే జాతీయ పులుల సాధికారిక సభ్యులు డా. విలాస్ తాజనే ఆధ్వర్యంలోని వైద్య బృందం ఘటనాస్థలానికి చేరుకొని ప్రాథమిక పరిశీలన అనంతరం మృతిచెందిన పులి మగ పులి, అయి దారు ఏళ్ల వయస్సు ఉంటుందని ప్రకటించారు. రెండు, మూడు రోజుల కిందట మృతి చెంది ఉంటుందని వారు నిర్ధారించారు.

పులి ఎలాంటి గాయాలు లేవని, సక్రమంగా ఉన్నాయని హన్ని చంద్రపూర్కు తరలించి శవపరీక్షలు చేశాక ఖననం చేశారు. పులి మృతికి కారణాలు శవ పరీక్షల నివేదిక వచ్చిన వెంటనే తెలియజేస్తా మని అధికారులు తెలిపారు. శరీరంపై అవయవాలు అన్నీ వివరించారు.
మృతదే హన్ని చంద్రపూర్కు తరలించి శవపరీక్షలు చేశాక ఖననం చేశారు. పులి మృతికి కారణాలు శవ పరీక్షల నివేదిక వచ్చిన వెంటనే తెలియజేస్తా మని అధికారులు తెలిపారు.