తాడోబాలో వేటాడుతూ తారసపడిన పులి
चंद्रपुर Tak
చంద్రపూర్ : చంద్రపూర్ జిల్లా లోని అభయా రణ్యంలో సోమవారం పులి దుప్పిని వేటా డుతూ పర్యాటకుల కంటపడింది. దానిని చూసి సందర్శకులు పరవశించిపోయారు.
ముంబైకి చెందిన పర్యా టకురాలు పులి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడు తోంది. పులులకు పుట్టినిల్లుగా పరిగణించే అభయారణ్యంలో ప్రత్య క్షంగా వ్యాఘ్రాలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడోబా అభ యారణ్యంలో సందర్శించే మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించిన విషయం తెలిసిందే.
